శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నర్సీపురం దగ్గర నాగావళి ఎడమ కాల్వకు గురువారం ఉదయం భారీ గండి పడింది.
నాగావళి ఎడమకాలువకు గండి
Aug 18 2016 12:49 PM | Updated on Sep 4 2017 9:50 AM
వీరఘట్టం: శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నర్సీపురం దగ్గర నాగావళి ఎడమ కాల్వకు గురువారం ఉదయం భారీ గండి పడింది. సైపూన్ వద్ద కాలువకు గండి పడటంతో.. నీరు పంటపోలాల్లోకి వెళ్తోంది. దీంతో సుమారు 50 వేల ఎకరాలకు అందాల్సిన సాగు నీరు వృథాగా పోతోంది. విషయం అధికారులు దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement