‘జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదు’ | apuwj meeting in hindupur | Sakshi
Sakshi News home page

‘జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదు’

Nov 11 2016 11:09 PM | Updated on Sep 4 2017 7:50 PM

‘జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదు’

‘జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదు’

జర్నలిస్టుకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

హిందూపురం అర్బన్‌ : జర్నలిస్టుకు అన్యాయం జరిగితే çసహించేది లేదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లావ్యాçప్తంగా నిర్వహిస్తున్న జర్నలిస్టుల చైతన్య సదస్సు హిందూపురం నియోజకవర్గ కమిటీ గౌరవధ్యక్షుడు ప్రకాష్‌ అ«ధ్యక్షతన శుక్రవారం హిందూపురంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజేను విచ్ఛిన్నం చేసి సభ్యులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం సాగుతోందన్నారు. దాన్ని ఎదుర్కొని ఐకమత్యం తీసుకురావడానికి చైతన్యసదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.

అలాగే కలెక్టర్, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందేలా కృషి చేస్తామన్నారు. ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌తో పాటు ఇంటి పట్టా ఇప్పిసామన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ కేపీ కుమార్‌, అనంత నగర అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ ఖాన్, ఎలక్ట్రానిక్‌ మీడియా కమిటీ కోశాధికారి రామ్మూర్తి, అడహక్‌ కమిటీ సభ్యులు ఈశ్వర్‌, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండల జర్నలిస్టులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement