రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ‘అనంత’ బోణీ | anantapur won in state level games in vijayanagaram | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ‘అనంత’ బోణీ

Feb 26 2017 10:48 PM | Updated on Jun 1 2018 8:31 PM

రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ‘అనంత’ బోణీ - Sakshi

రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ‘అనంత’ బోణీ

విజయనగరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాల క్రీడా పోటీల్లో తొలిరోజే (ఆదివారం) అనంత క్రీడాకారుడు బోణీ సాధించాడు.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : విజయనగరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాల క్రీడా పోటీల్లో తొలిరోజే (ఆదివారం) అనంత క్రీడాకారుడు బోణీ సాధించాడు. షాట్‌పుట్‌ విభాగంలో జిల్లాకు చెందిన పూర్ణచంద్రారెడ్డి రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచాడు. పోటీలకు జిల్లా నుంచి 84 మంది క్రీడాకారుల బృందం విజయనగరం వెళ్లింది. ఆదివారం నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement