వింత శిశువు జననం.. | Abnormal baby without head and hands born in adilabad district | Sakshi
Sakshi News home page

వింత శిశువు జననం..

Aug 4 2015 1:16 PM | Updated on Sep 15 2018 8:05 PM

ఆదిలాబాద్ జిల్లా కేరామేరి మండలం గొండుగూడ గ్రామానికి చెందిన రాధిక అనే మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేరామేరి మండలం గొండుగూడ గ్రామానికి చెందిన రాధిక అనే మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మంగళవారం కేరామేరి మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. రాధిక ఈ రోజు  ఇద్దరు అమ్మాయిలకు జన్మ నిచ్చింది.

వారిలో ఓ పాప తల, రెండు చేతులు లేకుండా పుట్టింది. మరో పాప పూర్తి ఆరోగ్యంతో ఉంది. పోషకాహార లోపం కారణంగానే ఇలాంటి శిశువులు జన్మిస్తారని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement