వడదెబ్బతో తొమ్మిది మంది మృతి | 9 people died of sunstroke in warangal district | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో తొమ్మిది మంది మృతి

Apr 14 2016 10:26 PM | Updated on Sep 3 2017 9:55 PM

వరంగల్ జిల్లాలో వడదెబ్బతో గురువారం తొమ్మిది మంది మృతిచెందారు.

వరంగల్: వరంగల్ జిల్లాలో వడదెబ్బతో గురువారం తొమ్మిది మంది మృతిచెందారు. చెన్నారావుపేట మండలం ఎల్లాయుగూడెం గ్రావు శివారు చెరువు కొవుు్మల తండాకు చెందిన భూక్య ఈర్య (58), ఖానాపురం మండలం మంగళవారిపేటకు చెందిన కంగలి పెంటవ్ము(52), జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన గాదె రూపమ్మ (65), తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన తీగల వీరస్వామి (76), చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన కౌలు రైతు గుడెపు చంద్రయ్య(60), బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన తమ్మడి నర్సయ్య(60), ధర్మసాగర్ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన బరిగెల సుగుణ (65), రాయపర్తి మండల కేంద్రానికి చెందిన ఎనగందుల స్వామి(32), ఆత్మకూరు మండలం తిరుమలగిరికి చెందిన లటికె వీరన్న(74) వడదెబ్బతో మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement