ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు 21 మంది హాజరు | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు 21 మంది హాజరు

Published Mon, Jul 25 2016 10:56 PM

21members attend to emcet counseling

  •  ఈ నెల 28 రాత్రి 10గంటలæవరకు గడువు పెంపు
  • సప్తగిరికాలనీ: ఎంసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ కౌన్సిలింగ్‌lగడువు ఈనెల 28 వరకు గడువును పొడిగించినట్లు మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రాజగోపాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకొనే వారు మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఈనెల 28 రాత్రి 10గంటల వరకు పెట్టుకోవచ్చని అన్నారు. సోమవారం జరిగిన కౌన్సిలింగ్‌కు మొత్తం 21మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 

Advertisement
 
Advertisement