స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్ | Sensex closes in green, Nifty ends at new closing high | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్

May 22 2014 5:17 PM | Updated on Sep 2 2017 7:42 AM

స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్

స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్

గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, రియాల్టీ, పవర్, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ట్రేడింగ్ లో లాభాలతో ముగిసాయి.

గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, రియాల్టీ, పవర్, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ట్రేడింగ్ లో లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 24,374  వద్ద, నిఫ్టీ 23.50 పాయింట్ల వృద్దితో 7275 వద్ద ముగిసాయి. 
 
ఓ దశలో సెన్సెక్స్ 24524 పాయింట్ల ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదు చేసింది. ఉదయం సెన్సెక్స్, నిఫ్టీలు సాధించిన భారీ లాభాలు మార్కెట్ ముగింపుకు ఆవిరయ్యాయి. 
 
సూచీ అధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ 9.44 శాతానికి పైగా లాభపడగా, కోల్ ఇండియా 5.12 శాతం, మారుతి 4.41, ఎన్ టీ పీసీ 5.87.29, సెసా గోవా 3.95 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement