
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. డిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో విలేకరుల ఆమె సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ ప్రిపరేషన్ సమావేశాల్లో బిజీగా ఉన్న సీతారామన్ తాజా ప్రెస్ మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే వివిధ రంగాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
LIVE from 3 PM
— PIB India (@PIB_India) December 31, 2019
Press Conference by Union Minister @nsitharaman at National Media Centre
Watch on #PIB's
YouTube: https://t.co/dDm1Me1oef
Facebook: https://t.co/7bZjpgpznY pic.twitter.com/icMSNlvmkB