హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ వస్తోంది!! | Hyundai Showcases Next-Generation Fuel Cell Electric Vehicle | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ వస్తోంది!!

Feb 28 2018 12:53 AM | Updated on Feb 28 2018 12:53 AM

Hyundai Showcases Next-Generation Fuel Cell Electric Vehicle - Sakshi

ముంబై: హ్యుందాయ్‌ కంపెనీ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వ్యాపార సదస్సులో రెండు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఆవిష్కరించింది. ఇక్కడ జరుగుతున్న భారత కొరియా వ్యాపార సదస్సులో ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో ఎస్‌యూవీ నెక్సోను, గ్లోబల్‌ మోడల్‌ లోనిక్‌ను ప్రదర్శనకు ఉంచినట్లు హ్యుందాయ్‌ నమ్‌యాంగ్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.హెచ్‌. కిమ్‌ చెప్పారు. భారత్‌లో తయారీకి గత 20 ఏళ్లుగా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నామని చెప్పారాయన. సమర్థమైన పర్యావరణ అనుకూల వాహనాలను అందించడంలో ఈ ఎలక్ట్రిక్‌ వాహనాల ఆవిష్కరణను మైలురాయిగా వర్ణించారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement