జనవరి నుంచి హీరో బైక్స్‌ ధరల పెంపు | Hero MotoCorp to hike prices by up to rs 2,000 from January | Sakshi
Sakshi News home page

జనవరి నుంచి హీరో బైక్స్‌ ధరల పెంపు

Dec 10 2019 4:48 AM | Updated on Dec 10 2019 4:48 AM

Hero MotoCorp to hike prices by up to rs 2,000 from January - Sakshi

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ జనవరి నుంచి మోటార్‌ సైకిల్స్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచనుంది. ప్రస్తుతం హీరో కార్ప్‌ వాహనాల ధరల శ్రేణి రూ.39 వేల నుంచి రూ.1.05 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా, టొయోటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement