హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులకు భారత్‌ బిల్లు పేమెంట్‌ సేవలు | HDFC Bank goes live on Bharat Bill Payment System | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులకు భారత్‌ బిల్లు పేమెంట్‌ సేవలు

Feb 9 2017 12:50 AM | Updated on Sep 5 2017 3:14 AM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులకు భారత్‌ బిల్లు పేమెంట్‌ సేవలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులకు భారత్‌ బిల్లు పేమెంట్‌ సేవలు

దేశంలో తొలిసారిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన ఖాతాదారులకు భారత్‌ బిల్లు పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌) సేవలు...

న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన ఖాతాదారులకు భారత్‌ బిల్లు పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కస్టమర్లు విద్యుత్తు, గ్యాస్, నీటి బిల్లులను చెల్లించొచ్చు. బీబీపీఎస్‌ అనేది అన్ని రకాల బిల్లుల చెల్లింపునకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ తీసుకొచ్చిన కేంద్రీకృత ప్లాట్‌ఫామ్‌. దీనివల్ల ఒక్కో బిల్లు చెల్లింపునకు ఒక్కో సైట్‌ను ఆశ్రయించాల్సిన శ్రమ తప్పుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ నెట్‌ బ్యాంకింగ్‌లో లాగిన్‌  అయి ఈ సేవలు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement