చాణక్య సూత్రాలు పాటిస్తే వ్యాపార విజయం | Grand old sage Chanakya's teachings in modern fiction format | Sakshi
Sakshi News home page

చాణక్య సూత్రాలు పాటిస్తే వ్యాపార విజయం

Sep 2 2016 1:38 AM | Updated on Sep 4 2017 11:52 AM

చాణక్య సూత్రాలు పాటిస్తే వ్యాపార విజయం

చాణక్య సూత్రాలు పాటిస్తే వ్యాపార విజయం

చాణక్యుడి అర్థశాస్త్ర సూత్రాలను పాటిస్తే ఎటువంటి వ్యాపారంలోనైనా విజయం సాధించవచ్చని చాణక్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ లీడర్‌షిప్

సాక్షి, అమరావతి: చాణక్యుడి అర్థశాస్త్ర సూత్రాలను పాటిస్తే ఎటువంటి వ్యాపారంలోనైనా విజయం సాధించవచ్చని చాణక్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ లీడర్‌షిప్ (సీఐపీఎల్) ఫౌండర్ డెరైక్టర్ డాక్టర్ రాధాకృష్ణ పిళై ్లతెలిపారు. చాణక్యుడు చెప్పిన ఏడు సూత్రాలను అమలు చేస్తే విజయం పథంలో దూసుకుపోవచ్చన్నారు. గురువారం విజయవాడలో సీఐఐ యంగ్ ఇండియా ‘చాణక్యాస్ సెవెన్ పిల్లర్స్ ఆఫ్ బిజినెస్’ అంశంపై  రాధాకష్ణతో ఇష్టాగోష్ఠి సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటిష్టమైన నాయకత్వం, కిందిస్థారుు మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ వ్యూహం, ట్రెజరీ, నిపుణులైన సిబ్బంది, స్నేహితులు, కన్సల్టెంట్లను ఏ మేరకు ఉపయోగించుకున్నామన్న దానిపై విజయం ఆధారపడి ఉంటుందన్నారు. అదే విధంగా ప్రతిఒక్కరు స్థానిక సంస్కతిని అర్థం చేసుకొని దాని ప్రకారం వ్యాపార వ్యూహాలను రచించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement