వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నియామకం | YSRCP Appoints DS Habibullah As State Minority Cell Cheif Secretary | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నియామకం

Sep 29 2017 12:01 AM | Updated on May 29 2018 4:40 PM

YSRCP Appoints DS Habibullah As State Minority Cell Cheif Secretary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా డీఎస్‌ హబీబుల్లాను నియమిస్తున్నట్లు గురువారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు హబీబుల్లా నియామకం జరిగినట్లు తెలిపింది. డీఎస్‌ హబీబుల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement