వైఎస్సార్ సీపీ 72 గంటల బంద్ | YSRCP 72-hour bandh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ 72 గంటల బంద్

Oct 4 2013 1:41 AM | Updated on Apr 7 2019 4:30 PM

వైఎస్సార్ సీపీ  72 గంటల బంద్ - Sakshi

వైఎస్సార్ సీపీ 72 గంటల బంద్

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర మంత్రివర్గం గురువారం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 విశాఖపట్నం, న్యూస్‌లైన్: తెలంగా ణా రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర మంత్రివర్గం గురువారం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు బుధవారం ప్రారంభించిన నిరవధిక దీక్షలను గురువారం రాత్రి అర్థంత రంగా
 
 
 విరమించారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం నుంచి 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ విజ యవంతానికి పార్టీ శ్రేణులను సమన్వయపరి చేందుకు సమన్వయకర్తలు దీక్షలు విరమించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. జిల్లాలోని సమన్వయకర్తలంతా దీక్షలు విరమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement