'ప్రజలకు అన్యాయం జరుగుతుంటే పట్టదా' | YS Jagan mohan reddy slams chandrababu naidu for divisive politics | Sakshi
Sakshi News home page

'ప్రజలకు అన్యాయం జరుగుతుంటే పట్టదా'

Dec 30 2013 3:12 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఓటుతో విభజన రాజకీయాలకు బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : ఓటుతో విభజన రాజకీయాలకు బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.   ప్రజా గర్జనలో చంద్రబాబు ఒక్కసారంటే..ఒక్కసారి కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెప్పలేదన్నారు.

సమైక్య శంఖారావంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా....చౌడేపల్లిలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజాగర్జనలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు తిరుపతిలాంటి ప్రాంతాల్లో మాత్రమే సమావేశాలు పెట్టుకోవాలి  తప్ప..గ్రామగ్రామాన తిరిగే పరిస్థితి లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement