254వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

YS Jagan 254th Day PrajaSankalpaYatra Begins - Sakshi

సాక్షి, కె.కోటపాడు(విశాఖపట్నం) : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. మంగళవారం ఉదయం జననేత 254వ రోజు పాదయాత్రను జోగన్నపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, బొట్టవానిపాలెం, కె. సంతపాలెం, చంద్రయ్యపేట, అయ్యన్న పాలెం మీదుగా బుద్దిరెడ్డి పాలెం క్రాస్‌ వరకు వరకు రాజన్నబిడ్డ పాదయాత్ర కొనసాగనుంది. 

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.

 

మరిన్ని వార్తలు

16-09-2018
Sep 16, 2018, 04:30 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎంతో మంది మేధావులైన ఇంజినీర్లు ఉండగా, సీఎం...
16-09-2018
Sep 16, 2018, 03:24 IST
15–09–2018, శనివారం  దువ్వపాలెం క్రాస్, విశాఖపట్నం జిల్లా   మనదేశ ఇంజనీర్లు కొరగారని ముఖ్యమంత్రే వ్యాఖ్యానించడం అవమానకరం  ఈ రోజు భారతరత్న, ప్రపంచం గర్వించదగ్గ...
15-09-2018
Sep 15, 2018, 19:33 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 263వ...
15-09-2018
Sep 15, 2018, 18:59 IST
262వ రోజు పాదయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర ముగించుకున్న వైఎస్‌ జగన్‌ అడవివరం వద్ద భీమిలి...
15-09-2018
Sep 15, 2018, 12:24 IST
నాలుగున్నరేళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గుండుసున్నా అని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు.
15-09-2018
Sep 15, 2018, 08:13 IST
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది.
15-09-2018
Sep 15, 2018, 06:51 IST
భీమిలి.. అత్యంత పురాతనమైన మున్సిపాలిటీతోపాటు విశాఖ తర్వాత అంతటి సుందరమైన సాగరతీరం, విశాఖ నగరంతోపాటు ఎదిగిన ప్రాంతాల సమాగమంఈ నియోజకవర్గం..బకాసురుడిని...
14-09-2018
Sep 14, 2018, 21:28 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 262వ...
13-09-2018
Sep 13, 2018, 19:29 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 100 మెగా వైద్యశిబిరాల ప్రారంభోత్సవ పోస్టరును...
13-09-2018
Sep 13, 2018, 07:53 IST
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్‌ విశా ఖపరిధిలో విజయవంతంగా సా గుతున్న ప్రజాసంకల్పయాత్రకు వినాయక చవితి సందర్భంగా గురువారం విరామం ప్రకటించి...
13-09-2018
Sep 13, 2018, 07:46 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 261వ రోజు బుధవారం...
13-09-2018
Sep 13, 2018, 07:41 IST
సాక్షి, విశాఖపట్నం:మేమంతా మత్య్సకారులం. బీచ్‌ రోడ్డులోని వాసవానిపాలెం పరిధిలోని జాలరి ఎండాడలో నివసిస్తున్నాం. సుమారు వెయ్యి కుటుంబాలకు పైనే ఉన్నాం....
13-09-2018
Sep 13, 2018, 07:39 IST
సాక్షి, విశాఖపట్నం:వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ఇప్పటివరకు జరిగిన పది జిల్లాలకు మించి విశాఖలో జరుగుతోంది. ఇప్పటి వరకు 2,900...
13-09-2018
Sep 13, 2018, 07:26 IST
సాక్షి, విశాఖపట్నం:ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ పి.ప్రేమానంద్‌ రచించిన ‘సోషల్‌ స్ట్రగుల్‌ ఆఫ్‌ దళిత్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని...
13-09-2018
Sep 13, 2018, 06:54 IST
సాక్షి, విశాఖపట్నం:నెల్లూరుకు చెందిన డాక్టర్‌ చెరువు రవిశంకర్‌ బుధవారం నగరంలోని ఉషోదయ కూడలిలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
13-09-2018
Sep 13, 2018, 06:50 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రయివేట్‌ ఆస్పత్రులకు రక్షణకు చట్టం చేసినట్టు రాష్ట్రంలో అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల రక్షణకు కూడా చట్టం చేయాలని...
13-09-2018
Sep 13, 2018, 06:45 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి నగర ప్రజలు అడుగడుగునా తమ సమస్యలు విన్నవించుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేట్‌...
13-09-2018
Sep 13, 2018, 06:34 IST
సాక్షి, విశాఖపట్నం: మాది చిత్తూరు జిల్లా నగిరి. మాకు వివాహమై నాలుగేళ్లు అవుతోంది. విశాఖలో ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం రావడంతో...
13-09-2018
Sep 13, 2018, 04:00 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దగాపడ్డ ప్రతి ముస్లిం బిడ్డకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే అండాదండన్న...
13-09-2018
Sep 13, 2018, 03:53 IST
నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కరంటే ఒక్కరూ ముస్లిం మంత్రి లేని కేబినెట్‌ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు కేబినెట్‌ ఒక్కటే.ముస్లింలు లేని...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top