నెల్లూరులో విజిలెన్స్ దాడులు | vigilance attacks in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరులో విజిలెన్స్ దాడులు

Sep 19 2015 9:10 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టోన్హౌస్ పేటలోని పలు దుకాణాలపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పప్పులను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన పప్పుల విలువ రూ.కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. షాపుల యజమానులపై కేసు నమోదు చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement