నేడు జిల్లాకు విజయమ్మ రాక | tody ys vijayaama Vijayawada | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు విజయమ్మ రాక

Mar 24 2014 1:37 AM | Updated on Aug 29 2018 6:13 PM

నేడు జిల్లాకు విజయమ్మ రాక - Sakshi

నేడు జిల్లాకు విజయమ్మ రాక

వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు.

విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర వెళుతున్న ఆమె మధ్యాహ్నం ఒంటిగంటకు జెట్ ఎయిర్‌వేస్ విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధిరకు వెళతారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం ఆదివారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement