తిరుపతి గాంధీరోడ్డులోని చందన బ్రదర్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతి: తిరుపతి గాంధీరోడ్డులోని చందన బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 అగ్రిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నారు.