చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్ట్ | thief arrested in ananthapur | Sakshi
Sakshi News home page

చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్ట్

Dec 2 2015 4:54 PM | Updated on Aug 20 2018 4:44 PM

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని బుధవారం అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని బుధవారం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు దొంగతనాలకు పాల్పడిన సయ్యద్ మహబూబ్ భాషా(22) అనే దొంగని పోలీసులు అదుపులోకి తీసుకుని... అతని వద్ద నుంచి రూ.మూడున్నర లక్షల విలువైన 12 తులాల బంగారం, 4 పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement