ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైఎస్సాస్ సెంటర్ వద్ద విధిలు నిర్వహిస్తున్న హోమ్‌గార్డు రాజయ్య(52) గుండెపోటుతో మృతిచెందాడు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైఎస్సాస్ సెంటర్ వద్ద విధిలు నిర్వహిస్తున్న హోమ్‌గార్డు రాజయ్య(52) గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం వేకువజామున జరిగింది. మృతుడు రాచర్ల పోలీస్ స్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్నాడు. జెపి చెరువుకు చెందిన రాజయ్యకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.