సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం | Suddalaku nagabhairava presented with an award | Sakshi
Sakshi News home page

సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం

Nov 24 2014 2:51 AM | Updated on Sep 2 2017 4:59 PM

సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం

సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం

ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పురమందిరంలో ఆదివారం ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు అవార్డును అందజేశారు.

నెల్లూరు: ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పురమందిరంలో ఆదివారం ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా అశోక్‌తేజను నాగభైరవ అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి, అతిథులు సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రచయిత సలీం పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement