ఇంట్లో అగ్నిప్రమాదం..రూ.3 లక్షల ఆస్తి నష్టం | short circuit in anakapalli 3 lakhs property damaged | Sakshi
Sakshi News home page

ఇంట్లో అగ్నిప్రమాదం..రూ.3 లక్షల ఆస్తి నష్టం

Nov 12 2015 10:43 AM | Updated on May 28 2018 4:20 PM

విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.

అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని పిల్లావారివీధిలో శివప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగింది. 

ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.  ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదామే తప్పింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement