సీఎంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం | ranga reddy court orders that file a case on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సీఎంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Aug 12 2013 5:11 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా రంగారెడ్డి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా రంగారెడ్డి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.  సీఎం కిరణ్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రంగారెడ్డి కోర్టులోన్యాయవాది జనార్ధన్‌గౌడ్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విచారణకు స్వీకరించిన కోర్టు సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోర్టు తెలిపింది.  తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement