నాగార్జున సాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఐదు యూనిట్ల ద్వారా 500 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు.
నాగార్జున్ సాగర్కు వరద నీరు తగ్గింది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా, ప్రస్తుతం 582 అడుగులు ఉంది.