సాగర్ కుడి కాలువకు మూడు చోట్ల గండ్లు | Paddy fields under NagarjunaSagar Right Canal Water | Sakshi
Sakshi News home page

సాగర్ కుడి కాలువకు మూడు చోట్ల గండ్లు

Sep 25 2013 8:21 AM | Updated on Oct 19 2018 7:23 PM

గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం లింగాపురం వద్ద ఈ రోజు తెల్లవారుజామున నాగార్జున సాగర్ కుడి కాలువకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి.

గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం లింగాపురం వద్ద ఈ రోజు తెల్లవారుజామున సాగర్ కుడి కాలువకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి.  దాంతో కాలువులోని నీరు సమీపంలోని పంట పొలాలను ముంచెత్తింది. దాంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. త్వరలో చేతికి వస్తుందనుకొన్న పంట ఇలా నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా కుడి కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement