తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు | not a single rupee spent on polavaram by chandra babu, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు

Mar 16 2017 3:11 PM | Updated on Aug 21 2018 8:34 PM

తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు - Sakshi

తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు

చంద్రబాబు నాయుడు ఇంతకుముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, అప్పట్లో ఈయన ఒక్క రూపాయి కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చుపెట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
బ్లాక్ లిస్టు అయిన కంపెనీలతో పనులు చేయిస్తున్నారు
యనమల వియ్యంకుడు సహా అందరూ సబ్ కాంట్రాక్టర్లే
అసెంబ్లీలో కడిగేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement