ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్‌ బాబు | Mohan babu, balakrishna, varma condolences to devineni nehru demise | Sakshi
Sakshi News home page

ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్‌ బాబు

Apr 17 2017 10:41 AM | Updated on Aug 29 2018 1:59 PM

ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్‌ బాబు - Sakshi

ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్‌ బాబు

మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు, బాలకృష్ణ సంతాపం తెలిపారు.

హైదరాబాద్‌ : మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు, బాలకృష్ణ సంతాపం తెలిపారు. గుండెపోటుతో దేవినేని నెహ్రూ ఈ రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. నెహ్రూ తన ఆప్తమిత్రుల్లో ఒకరని, ఆయన మృతి బాధాకరమన్నారు. షిర్డీ సాయిబాబా.. నెహ్రూ కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే మంచు మనోజ్‌ కూడా  నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement