డ్రంకన్ డ్రైవ్‌లో తొమ్మిది కేసులు నమోదు | LB Nagar Traffic Police booked nine Drunk and drive cases | Sakshi
Sakshi News home page

డ్రంకన్ డ్రైవ్‌లో తొమ్మిది కేసులు నమోదు

May 14 2014 8:28 PM | Updated on May 25 2018 2:06 PM

డ్రంకన్ డ్రైవ్‌లో తొమ్మిది కేసులను నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు.

రంగారెడ్డి జిల్లా కోర్టులు: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెట్టేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో తొమ్మిది కేసులను నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు.

మేజిస్ట్రేట్ యూసుఫ్ డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement