కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం | Kacheguda Express missed Accident | Sakshi
Sakshi News home page

కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Sep 27 2015 12:54 PM | Updated on Apr 3 2019 7:53 PM

కాచిగూడ - యశ్వంత్‌పూర్ కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది.

కాచిగూడ - యశ్వంత్‌పూర్ కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. యశ్వంత్‌పూర్ వెళుతున్న రైలు అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోకి రాగా ఎస్6 బోగీ చక్రాలు రాపిడికి గురై నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. పెద్ద పెద్ద శబ్ధాలు వస్తుండడంతో లోకోపైలట్ రైలును నిలిపివేశాడు. దీంతో ఎస్6 బోగీ స్థానంలో వేరొక బోగీ అమర్చిన తర్వాత అరగంట ఆలస్యంగా రైలు ముందుకు కదిలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement