వీవీ శ్రీనివాసరావుకు ఐజీగా పదోన్నతి | IPS officer V.V srinivasa rao gets IG Promotion | Sakshi
Sakshi News home page

వీవీ శ్రీనివాసరావుకు ఐజీగా పదోన్నతి

Aug 14 2013 11:52 PM | Updated on Sep 1 2017 9:50 PM

1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డీఐజీ వీవీ శ్రీనివాసరావు(వీవీఎస్‌ఆర్)కు ఐజీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డీఐజీ వీవీ శ్రీనివాసరావు(వీవీఎస్‌ఆర్)కు ఐజీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వీవీఎస్‌ఆర్‌కు ఐజీగా పదోన్నతి కల్పించినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement