అనంతలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | Inter-state robbers gang of three arrested, Rs.12 lakh gold recovered | Sakshi
Sakshi News home page

అనంతలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Dec 31 2015 5:38 PM | Updated on Jun 1 2018 9:05 PM

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా గుట్టును అనంతపురం పోలీసులు బుధవారం రట్టు చేశారు.

అనంతపురం :  ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును అనంతపురం పోలీసులు బుధవారం రట్టు చేశారు. అనంతపురంలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల నగదుతోపాటు రూ. 12 లక్షల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement