ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు | Inter exam fee payment deadline to raise | Sakshi
Sakshi News home page

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

Oct 22 2014 1:14 AM | Updated on Oct 1 2018 5:40 PM

వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల కోసం అపరాధ రుసుం లేకుండా ఫీజు ....

హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల కోసం అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ఉమ్మడి రాష్ట్రాల ఇంటర్ విద్యా బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement