'మోడీ ప్రధాని అయితే విజయవాడే రాజధాని'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అయితే విజయవాడను స్మార్ట్ సిటీగా చేస్తారని.. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కూడా అవుతుందనే ఆశాభావాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత యర్నేని సీతాదేవి వ్యక్తం చేశారు
Mar 5 2014 7:36 PM | Updated on Aug 21 2018 8:34 PM