అనంతపురంలో భారీ బైక్‌ ర్యాలీ | Huge Bike Rally Held In Anantapur | Sakshi
Sakshi News home page

సీఎం నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు

Jan 27 2020 1:36 PM | Updated on Jan 27 2020 1:51 PM

Huge Bike Rally Held In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: మూడు రాజధానులు ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా అనంతపురంలో యువకులు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ బైక్ ర్యాలీని అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి సోదరుడు ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అనంతచంద్రారెడ్డి ప్రారంభించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వం వర్థిల్లాలి అంటూ యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement