ప్రేమకు అడ్డుపడుతున్న యువతి బావపై దాడి | Girl friend relative attacked by man in anantapur | Sakshi
Sakshi News home page

ప్రేమకు అడ్డుపడుతున్న యువతి బావపై దాడి

May 7 2015 8:43 AM | Updated on Sep 3 2017 1:36 AM

అనంతపురం జిల్లా హిందూపురం మండలం హనుమేపల్లిలో గురువారం దారుణం చోటు చేసుకుంది.

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం మండలం హనుమేపల్లిలో గురువారం దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని యువతి బావ అనిల్పై హరి అనే యువకుడు కొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో అనిల్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దాంతో హరి అక్కడి నుంచి పరారైయ్యాడు.

స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి... నిందితుడు హరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement