చంద్రన్న కానుకలో గడువుతీరిన సరుకులు | expired material in chandranna kanuka, confirm officials | Sakshi
Sakshi News home page

చంద్రన్న కానుకలో గడువుతీరిన సరుకులు

Jan 17 2015 7:43 PM | Updated on Sep 2 2017 7:49 PM

చంద్రన్న కానుకలో గడువుతీరిన సరుకులు

చంద్రన్న కానుకలో గడువుతీరిన సరుకులు

సంక్రాంతి కానుకగా అందించిన సరుకుల్లో ఎక్స్పైర్ అయినవి కూడా ఉన్నాయని, వాటినే వినియోగదారులకు సరఫరా చేశారని అధికారులు నిర్ధారించారు.

చిత్తూరు జిల్లా సత్యవేడులో సంక్రాంతికి చంద్రన్న కానుకగా ఇచ్చిన పదార్థాలు తిని అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు స్పందించారు. సంక్రాంతి కానుకగా అందించిన సరుకుల్లో గడువు తీరిన (ఎక్స్పైర్ అయిన) సరుకులు కూడా ఉన్నాయని, వాటినే వినియోగదారులకు సరఫరా చేశారని నిర్ధారించారు.

అస్వస్థతకు గురైన బాధితులను తహసిల్దార్ సత్యనారాయణ నాయుడు, ఇతర సిబ్బంది పరామర్శించారు. ఈ సరుకులను సరఫరా చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement