తల్లిదండ్రులు.. పిల్లలకు సవుయూన్ని కేటారుుంచాలి | every parents are giveing to some time for childrens | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు.. పిల్లలకు సవుయూన్ని కేటారుుంచాలి

Feb 26 2014 3:11 AM | Updated on Sep 2 2017 4:05 AM

తల్లిదండ్రులు.. పిల్లలకు సవుయూన్ని కేటారుుంచాలి

తల్లిదండ్రులు.. పిల్లలకు సవుయూన్ని కేటారుుంచాలి

తల్లిదండ్రులు విద్యార్థులకు కొంత సవుయూన్ని కేటారుుంచాలని, అప్పుడు పిల్లల అభిరుచులు తెలుస్తాయని సినీ గేయు రచరుుత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. నర్సంపేట పట్టణంలోని ఫాత్‌ఫైండర్ స్కూల్ డే వేడుకలను స్థానిక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో వుంగళవారం రాత్రి నిర్వహించారు.

 నర్సంపేట,

ఈ కార్యక్రవూనికి అశోక్‌తేజ వుుఖ్య అతిథిగా హాజరయ్యూరు. జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. తవు పిల్లలు డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ కావాలనుకుంటారని, వారు ఏ ఉద్యోగం సంపాదించాలనుకున్నా.. గొప్ప వునుషులుగా మిగిలితే చాలన్నారు. వూనవత్వాన్ని వుంచిన బహుమతులు లేవని, వూనవ సంబంధాలను మించి గొప్ప విషయుం లేదన్నారు. డీఎస్పీ కడియుం చక్రవర్తి వూట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తూ సన్మార్గంలో పయునించేలా కృషి చేయూలన్నారు.

పిల్లలు తప్పులు చేయుకుండా సరైన పద్ధతులు నేర్పించినప్పుడే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంసృ్కతిక కార్యక్రవూలు అలరించారుు. ఉత్తవు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహువుతులను అందజేశారు. ఈ కార్యక్రవుంలో పాఠశాలల చైర్మన్ వెంకటేశ్వర్, సిబ్బంది ఆంజనేయుులు, కౌసర్, జుబేదాఖాన్, సరళ, సుభానొద్దీన్, దిలీప్‌కువూర్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
 
 4.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement