లారీ ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి | Engineering student killed in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

Apr 4 2017 11:26 AM | Updated on Aug 30 2018 4:10 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద బైక్‌, లారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోయాడు.

సత్తెనపల్లి(గుంటూరు): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద బైక్‌, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోయారు. నలంద ఇంజినీరింగ్‌ కాలేజిలో మూడో సంవత్సరం చదువుతున్న యశ్వంత్(22) బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో యశ్వంత్‌ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement