డీఎస్‌ఓ శాంతకుమారి నెల్లూరుకు బదిలీ | DSO santhakumari transfer to nellore district | Sakshi
Sakshi News home page

డీఎస్‌ఓ శాంతకుమారి నెల్లూరుకు బదిలీ

Feb 6 2014 2:19 AM | Updated on Oct 20 2018 6:04 PM

జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ) శాంతకుమారి పొటిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు.

అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ) శాంతకుమారి పొటిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు పౌరసరఫరాల కమిషనర్ సునీల్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన శాంతకుమారి హైదరాబాద్ నుంచి ఏడాది క్రితం అనంతపురం జిల్లాకు వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement