
మౌలాన్ జునైద్ అహ్మద్
సాక్షి, చిత్తూరు అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మౌలాన్ జునైద్ అహ్మద్‌ను నియమిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం శనివారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరులో పనిచేస్తున్న సిహెచ్.కనకదుర్గారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. నెల్లూరులో పనిచేస్తున్న మౌలాన్ జునైద్ అహ్మద్‌ను చిత్తూరుకు బదిలీ చేశారు.