రాజధాని భూసేకరణపై నిరసనలు | dharna against land pooling at crda office at vijayawada | Sakshi
Sakshi News home page

రాజధాని భూసేకరణపై నిరసనలు

Aug 21 2015 11:49 AM | Updated on Sep 3 2017 7:52 AM

రాజధాని భూసేకరణపై నిరసనలు

రాజధాని భూసేకరణపై నిరసనలు

రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సాగు భూములను ఆక్రమించుకోవటం ఆపేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నాజరిగింది.

విజయవాడ: రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సాగు భూములను ఆక్రమించుకోవటం ఆపేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నాజరిగింది. విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద వివిధ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఆందోళన నిర్వహించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే భూములను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందంటూ ఈ సందర్భంగా పూలు, కూరగాయలతో ప్రదర్శన జరిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబూరావు, వివిధ రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement