వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో దాల్మియా కంపెనీ ఈడీ బజాజ్ ను గ్రామస్థులు నిర్భంధించారు
దాల్మియా కంపెనీ ఈడీ నిర్భంధించిన గ్రామస్థులు!
Oct 1 2014 6:15 PM | Updated on Sep 2 2017 2:14 PM
కడప: వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో దాల్మియా కంపెనీ ఈడీ బజాజ్ ను గ్రామస్థులు నిర్భంధించారు. దాల్మియా కంపెనీ ఈడీ నిర్భంధంతో నవాబుపేటలో ఉద్రిక్తత నెలకొంది.
దాల్మియా కంపెనీలో పనిచేస్తూ గతంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోలేదనే కారణంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈడీ బజాజ్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని దాల్మియా కంపెనీ నిర్వహకులకు గ్రామస్థులు సూచించినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement