
2004 నుంచి అమలు చేస్తున్న సీపీఎస్ విధానం రద్దు చేయాలి. పాత పింఛను విధానం కొనసాగించాలి. షేర్ మార్కెట్ విధానంలో విశ్రాంత ఉద్యోగులకు పింఛను ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. వృద్ధాప్యంలో ఆసరా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరిగే సీపీఎస్‌ను వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలి.
– ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు,
మందస మండలం