విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కానిస్టేబుల్ మృతి | constable died in road accident | Sakshi
Sakshi News home page

విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కానిస్టేబుల్ మృతి

Jul 29 2015 12:22 PM | Updated on Apr 3 2019 7:53 PM

వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు.

కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. షరీఫ్(26) అనే కానిస్టేబుల్ ఉదయం బైక్‌పై విధులకు వెళ్తుండగా అల్మాస్‌పేట సమీపంలో అదుపు తప్పి విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement