'హరికృష్ణకు ఉన్న జ్ఞానం చంద్రబాబుకు లేదు' | Akepati Amarnath reddy Criticise Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'హరికృష్ణకు ఉన్న జ్ఞానం చంద్రబాబుకు లేదు'

Aug 23 2013 8:25 PM | Updated on Sep 1 2017 10:03 PM

టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు హరికృష్ణకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం సిగ్గుచేటని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు.

రాజంపేట, న్యూస్‌లైన్: టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు హరికృష్ణకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం సిగ్గుచేటని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బస్టాండులో ఆకేపాటి అనిల్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామానికి చెందిన క్షత్రియులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

వీరికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపి, మాట్లాడుతూ సీమాంధ్రలో ప్రజలు, ఉద్యోగులు, వైఎస్సార్ సీపీ నేతలు సమైక్యవాదం కోసం పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం రాజీనామా చేయకుండా, ప్రజలను మరోమారు మోసగించడానికి డ్రామా యాత్ర ఆలోచన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement