విమానాశ్రయంలో జ్యోతులకు ఘనస్వాగతం | Airports Grand welcome in Jyotula Nehru | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో జ్యోతులకు ఘనస్వాగతం

Mar 2 2015 12:08 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూకు మధురపూడి విమానాశ్రయంలో ఘన స్వాగతం

కోరుకొండ :వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూకు మధురపూడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనేకమంది ఆయనకు స్వాగతం పలికి, పుష్పమాలలతో సత్కరించారు. ఎయిర్‌పోర్టు పరిసరాలు అభిమానులతో కిక్కిరిసి పోయాయి. స్వాగతం పలికినవారిలో పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాస్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, రాష్ట్ర, జిల్లా నాయకులు గిరజాల వెంకట స్వామినాయుడు, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు, చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కర్రి పాపారాయుడు, జ్యోతుల నవీన్, అనంత ఉదయ భాస్కర్, ఎం.మోహన్, వట్టికూటి రాజశేఖర్, శెట్టిబత్తుల రాజబాబు, నక్కా రాజబాబు, రావు చిన్నారావు, నక్కా రాంబాబు, వెంగల సుబ్బారావు, పి.కె.రావు, గట్టి రవి, కాళ్ళ లక్ష్మణరావు, మూర వెంకటేశ్వరావు, నూటన్ ఆనంద్, దంగేటి రాంబాబు, మంచాల బాబ్జీ,

ఆర్‌వీవీఎస్ చౌదరి, వాసిరెడ్డి జమీలు, సుంకర చిన్ని, కర్రి వెంకట సత్తిరెడ్డి, మంగిన సింహాద్రి, దొంగ యేసుబాబు, దూలం వెంకన్నబాబు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, విప్పర్తి వేణుగోపాల్, కుంజం వెంకన్నదొర, పోలి కిరణ్‌రెడ్డి, మండపాక అప్పన్నదొర, చాటిపర్తి దుర్గారావు, కొండమీద కోటేశ్వరరావు, బొంత శ్రీహరి, మట్టపర్తి రాజేంద్ర, కనితి జోగారావు, కాటం రజనీకాంత్, మేడపాటి షర్మిలారెడ్డి, బొత్సా రమణ, బద్రి బాబ్జీ, మోటూరి సాయి, నల్ల రామాంజనేయులు, గిరిజాల బాబు, అత్తిలి సీతారాస్వామి, మట్టపర్తి మురళీకృష్ణ, పెంటా శ్రీనివాసరావు, చిరుపురపు శ్రీనివాస్, మార్గాని గంగాధర్, అడపా వాసు, మాలెం విజయలక్ష్మి, చిన్నం అపర్ణదేవి, సాకా ప్రసన్నకుమార్, గొల్లపల్లి డేవిడ్, మట్టా రాణి, పండా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై పలువురు జ్యోతుల నెహ్రూకు వినతి పత్రాలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement