రాజధాని నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు! | A huge change in the area of capital cities in November | Sakshi
Sakshi News home page

రాజధాని నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు!

Feb 19 2017 2:51 AM | Updated on Sep 5 2017 4:02 AM

రాజధానిలో ప్రతిపాదిస్తున్న నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు చోటుచేసుకుంది.

సాక్షి, అమరావతి: రాజధానిలో ప్రతిపాదిస్తున్న నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు చోటుచేసుకుంది. గతంలో 17,708 ఎకరాల్లో ఈ నగరాలను నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా దాన్ని 53,647 ఎకరాలకు పెంచారు.

రాజధానిలో పర్యావరణ ప్రభావ అంచనా సర్వే నివేదికలో ఈ విషయాన్ని పొందుపరచగా, సమాచార, పౌర సంబంధాల శాఖ సైతం శనివారం ఈ వివరాలను విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement