తాగుడికి బానిసై వ్యక్తి బలవన్మరణం | a drinker shekar suicide in guntur district | Sakshi
Sakshi News home page

తాగుడికి బానిసై వ్యక్తి బలవన్మరణం

Aug 30 2015 11:19 PM | Updated on Sep 3 2017 8:25 AM

తాగుడికై బానిసై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

బాపట్ల(గుంటూరు): తాగుడికై బానిసై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాపట్లకు చెదిన పాటూరి. శేఖర్, భార్య పిల్లలు ఈ ఏడాది జూన్26న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే శేఖర్‌కు ఉన్న వ్యసనాలతో వారు బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. వారు మృతి చెందినప్పటి నుంచి మరింతగా తాగుడికి బానిసైన శేఖర్ ఈరోజు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement