'రాజధాని నిర్మాణానికి 800 ఎకరాలు చాలు' | 800 acres enough for capital, says vadde sobhanadreeswara rao | Sakshi
Sakshi News home page

'రాజధాని నిర్మాణానికి 800 ఎకరాలు చాలు'

Nov 12 2014 5:56 PM | Updated on Sep 2 2017 4:20 PM

'రాజధాని నిర్మాణానికి 800 ఎకరాలు చాలు'

'రాజధాని నిర్మాణానికి 800 ఎకరాలు చాలు'

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 800 ఎకరాల భూమి చాలని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావు అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 800 ఎకరాల భూమి చాలని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావు అన్నారు. రాజధానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని చెప్పారు.

ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని వడ్డే శోభనాదీశ్వర రావు పేర్కొన్నారు. కాగా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement